ETV Bharat / sitara

ట్రైలర్: ఆ పాపను తీసుకెళ్లింది ఎవరు..? - రవిబాబు సినిమాలు

హారర్​ నేపథ్యంలో రూపొందుతోన్న 'ఆవిరి' సినిమా ట్రైలర్​ను విడుదల  చేసింది చిత్రబృందం. నవంబర్​ 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'ఆవిరి' సినిమా ట్రైలర్​
author img

By

Published : Oct 10, 2019, 7:12 PM IST

ఇటీవలే 'అదుగో' అంటూ పంది పిల్లతో ప్రయోగాత్మక చిత్రం తీశాడు రవిబాబు. ఇప్పుడు 'ఆవిరి'తో భయపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. హారర్​ కథాంశంతో ఉన్న ఈ చిత్ర ట్రైలర్​ను గురువారం విడుదల చేశారు.

రాజ్​కుమార్ రావ్ కుటుంబం ఓ ఇంట్లో ఉంటారు. వాళ్ల పాప ఓ సమస్యతో బాధ పడుతుంటుంది. ఆ ఇంట్లోనే వీళ్లతో పాటు ఒక ఆత్మ ఉంటుంది. ఆ పాప ఒకరోజు ఇంట్లో నుంచి పారిపోతుంది. ఇంతకి ఆ చిన్నారి వెళ్లిపోయిందా? లేదా ఎవరైనా తీసుకెళ్లారా? అనే ప్రశ్నలు రేకెత్తిస్తోందీ ట్రైలర్.

'ఆవిరి' సినిమాకు దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటిస్తూ నిర్మించాడు రవిబాబు. ఇతర పాత్రల్లో నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్ తదితరులు కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్​రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇది చదవండి: చిరంజీవిని చూస్తూ డైలాగ్ మర్చిపోయిన సునీత

Viral Advisory
Thursday 10th October 2019
Clients, please note the following additions to our output.
VIRAL (TENNIS): Fabio Fognini spits towards the umpire and mocks a spectator during his match against Karen Khachanov at the Shanghai Masters. Already moved.
VIRAL (TENNIS): Alexander Zverev accidentally throws his racket into the crowd during his match against  Jeremy Chardy at the Shanghai Masters. Already moved.
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.