ETV Bharat / sitara

అతినిద్ర వల్ల ఊహించని పరిణామాలు ఎదుర్కొంటే! - Ram charan

అతినిద్ర వల్ల వచ్చే లక్షణాలు ఇవేనని చెబుతూ సాగుతున్న 'మత్తు వదలరా' టీజర్​ ఆకట్టుకుంటోంది. శ్రీసింహా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం.. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అతినిద్ర వల్ల ఊహించని పరిణామాలు ఎదుర్కొంటే?
మత్తు వదలరా టీజర్
author img

By

Published : Dec 7, 2019, 6:40 PM IST

Updated : Dec 7, 2019, 7:42 PM IST

అతినిద్ర వల్ల ఓ డెలివరీ బాయ్ ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనే వినూత్న కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'మత్తు వదలరా'. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్నాడు. పెద్ద కొడుకు కాలభైరవ సంగీతమందిస్తున్నాడు. నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా, ఇప్పుడు హీరో రామ్‌చరణ్‌ టీజర్‌ను విడుదల చేశాడు.

'నమస్కారం.. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం అతినిద్ర లక్షణాలు. అలుపు, ఆగ్రహం, అసహనం, ఆరాటం, మతిభ్రమణం' అనే రేడియో కార్యక్రమంలోని డైలాగులతో ఈ టీజర్‌ ఆసక్తి రేపుతోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో ఈ సినిమా తీసినట్లు టీజర్‌ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో హీరోయిన్​గా అతుల్య చంద్ర నటించింది. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kabul - 7 December 2019
1. Wide of Afghan honour guard lined up by red carpet at Kabul airport
2. Various of wife and daughter of Japanese aid worker Tetsu Nakamura, Naoko and Akiko, Japanese officials
3. Wide of honour guard, Naoko, Akiko, officials, man testing microphone
4. Naoko, Akiko, officials
5. Various of troops removing coffin carrying Nakamura from ambulance, troops standing next to wreath
6. Various of honour guard, Afghan President Ashraf Ghani (black turban) carrying coffin down red carpet
7. Coffin being placed on table
8. Ghani addressing memorial
9. Ghani greeting family members
10. Honour guard carrying coffin away from table
11. Various of coffin on platform
STORYLINE:
A memorial was held at Kabul Airport on Saturday in honour of a Japanese aid worker killed in eastern Afghanistan earlier in the week.
Japanese physician Tetsu Nakamura was gunned down along with five Afghans on Wednesday as they travelled to the Nangarhar provincial capital of Jalalabad.
Afghan President Ashraf Ghani attended the memorial where he helped carry a coffin with Nakamura's body.
The physician's wife and daughter were also at the event.
Nakamura, known as “Uncle Murad” to the villagers whose lives he helped change for the better, arrived in Afghanistan in 2008 and took the lead in building irrigation infrastructures in eastern Nangarhar province.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 7, 2019, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.