ETV Bharat / sitara

ఆచార్య సెట్స్​కు సైకిల్​పై వెళ్లిన సోనూసూద్! - acharya movie news

సోనూ సూద్ .. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళ్తుంటే.. వారిని స్వచ్ఛందంగా ఆదుకున్న సోనూసూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సోనూ సూదే హైదరాబాద్​లో సైకిల్​పై సందడి చేశాడు.

sonu sood cycling
సోనూసూద్
author img

By

Published : Apr 14, 2021, 5:20 PM IST

సోనూసూద్

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్యలో సోనుసూద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లోకేషన్​కు సోనూసూద్ సైకిల్ మీద వెళ్లడం విశేషం.

సోనూసూద్​కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా.. ఉద‌యాన్నే సెట్​కి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అందుకే సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్ర‌యాణం రెండూ క‌లిసొచ్చాాయి.

ఇదీ చదవండి: పవన్​ గురించే మాట్లాడితే తిడతారు: రేణూ దేశాయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.