రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్.. ఈయన పేరు ఎప్పుడు విన్నా.. అది ఎక్కువగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. హరిత సవాల్ ద్వారానే ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ తల్లికి పచ్చచీర కట్టాలని.. రాష్ట్రమంతా పచ్చదనంతో పరిఢవిల్లాలనే ఉద్దేశంతో సంతోశ్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎందరో సినిమా సెలిబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులకు హరిత సవాల్ విసిరారు.
ఇవీ చదవండి :
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అల్లు శిరీష్
- మన్మథుడితో కలసి 'మహానటి'కి సామ్ సవాల్
- 'పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత'
సంతోశ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎంతో మంది ప్రముఖులు.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు కృషి చేశారు. తాజాగా.. పద్మవిభూషణ్.. బాలీవుడ్ సూపర్ స్టార్.. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, సినీ నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్, ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.
ఇవీ చదవండి :
- tamilisai soundararajan: 'పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత'
- గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి, లోక్‌సభ ఎంపీ నవనీత్ కౌర్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించి.. పచ్చదనానికి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్‌ను అమితాబ్(Amitabh Bachchan) ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలు మహావృక్షాలై ఎదిగి తర్వాతి తరానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి.. మొక్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోశ్.. అమితాబ్‌కు వృక్షవేదం పుస్తకాన్ని అందించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని హీరో నాగార్జున కోరారు. ఎంపీ సంతోష్ 16 కోట్ల మొక్కలు నాటించడం ప్రశంసనీయమని అభినందించారు. మొక్కలు నాటడమే కాకుండా.. వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.
-
Presented @SrBachchan ji with #VrukshaVedam book and explained him about the contents. He’s shown very much interest in it and appreciated the efforts to bring the details to the light. Pleasure that he said he would go though the entire book leisurely and spread the word. pic.twitter.com/dgOZsHBDVG
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Presented @SrBachchan ji with #VrukshaVedam book and explained him about the contents. He’s shown very much interest in it and appreciated the efforts to bring the details to the light. Pleasure that he said he would go though the entire book leisurely and spread the word. pic.twitter.com/dgOZsHBDVG
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021Presented @SrBachchan ji with #VrukshaVedam book and explained him about the contents. He’s shown very much interest in it and appreciated the efforts to bring the details to the light. Pleasure that he said he would go though the entire book leisurely and spread the word. pic.twitter.com/dgOZsHBDVG
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021
ఇవీ చదవండి : -
To have the support of all these incredible film personalities towards our #GreenIndiaChallenge initiative is a boon for us. Thank you so much @iamnagarjuna @AshwiniDuttCh @Ramoji_FilmCity, MD #Vijayeshwari garu for accompanying @SrBachchan ji to plant saplings as part #GIC🌱🌱🌱 pic.twitter.com/Gri1rI8yCd
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="To have the support of all these incredible film personalities towards our #GreenIndiaChallenge initiative is a boon for us. Thank you so much @iamnagarjuna @AshwiniDuttCh @Ramoji_FilmCity, MD #Vijayeshwari garu for accompanying @SrBachchan ji to plant saplings as part #GIC🌱🌱🌱 pic.twitter.com/Gri1rI8yCd
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021
">To have the support of all these incredible film personalities towards our #GreenIndiaChallenge initiative is a boon for us. Thank you so much @iamnagarjuna @AshwiniDuttCh @Ramoji_FilmCity, MD #Vijayeshwari garu for accompanying @SrBachchan ji to plant saplings as part #GIC🌱🌱🌱 pic.twitter.com/Gri1rI8yCd
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021
-
To have the support of all these incredible film personalities towards our #GreenIndiaChallenge initiative is a boon for us. Thank you so much @iamnagarjuna @AshwiniDuttCh @Ramoji_FilmCity, MD #Vijayeshwari garu for accompanying @SrBachchan ji to plant saplings as part #GIC🌱🌱🌱 pic.twitter.com/Gri1rI8yCd
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">To have the support of all these incredible film personalities towards our #GreenIndiaChallenge initiative is a boon for us. Thank you so much @iamnagarjuna @AshwiniDuttCh @Ramoji_FilmCity, MD #Vijayeshwari garu for accompanying @SrBachchan ji to plant saplings as part #GIC🌱🌱🌱 pic.twitter.com/Gri1rI8yCd
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021To have the support of all these incredible film personalities towards our #GreenIndiaChallenge initiative is a boon for us. Thank you so much @iamnagarjuna @AshwiniDuttCh @Ramoji_FilmCity, MD #Vijayeshwari garu for accompanying @SrBachchan ji to plant saplings as part #GIC🌱🌱🌱 pic.twitter.com/Gri1rI8yCd
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021