Upcoming Smartphones October 2023 : అక్టోబర్ నెల అంటే పండుగ సీజన్. అందుకే ఈ పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు టాప్ బ్రాండెడ్ మొబైల్ కంపెనీలు అన్నీ సన్నద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా గూగుల్, శాంసంగ్, వన్‌ప్లస్ లాంటి టాప్ బ్రాండ్ కంపెనీలు.. ఈ అక్టోబర్‌లో తమ లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేయనున్నాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Google Pixel 8 Series : గూగుల్ కంపెనీ అక్టోబర్ 4న గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను లాంఛ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్లలో టెన్సర్ జీ3 చిప్, న్యూ కెమెరా సిస్టమ్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. ఈ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లలో.. న్యూ ఏఐ పవర్డ్ సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ చేసినట్లు సమాచారం.
-
W8 for it.
— Made by Google (@madebygoogle) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Meet #Pixel8 and Pixel 8 Pro live at #MadeByGoogle in 8️⃣ days and sign up for updates at the Google Store: https://t.co/JX9fWazolO pic.twitter.com/IVsllb9rm8
">W8 for it.
— Made by Google (@madebygoogle) September 26, 2023
Meet #Pixel8 and Pixel 8 Pro live at #MadeByGoogle in 8️⃣ days and sign up for updates at the Google Store: https://t.co/JX9fWazolO pic.twitter.com/IVsllb9rm8W8 for it.
— Made by Google (@madebygoogle) September 26, 2023
Meet #Pixel8 and Pixel 8 Pro live at #MadeByGoogle in 8️⃣ days and sign up for updates at the Google Store: https://t.co/JX9fWazolO pic.twitter.com/IVsllb9rm8
OnePlus Open : వాస్తవానికి వన్‌ప్లస్ మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఆగస్టులోనే లాంఛ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. కానీ ఈ ఫస్ట్ వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ అనేది అక్టోబర్ 19న లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రముఖ సినీ నటి అనుష్క శర్మ వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్‌ను వాడుతున్న దృశ్యాలు ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో.. బ్లాక్ కలర్లో అదిరిపోయే లుక్‌తో వన్‌ప్లస్ ఓపెన్ కనిపిస్తోంది.
OnePlus 11R (Red) : వన్‌ప్లస్ 11 ఆర్ (రెడ్) ఫోన్ 18జీబీ ర్యామ్+152జీబీ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుందని మార్కెట్ వర్గాల టాక్. ముఖ్యంగా ఇది రౌండ్ కెమెరా సెటప్‌తో, లెథర్ లాంటి ఫినిషింగ్‌తో వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్‌తో పనిచేస్తుంది.
-
Get ready to relive a decade full of emotions. Get ready to relive the red rush.
— OnePlus India (@OnePlus_IN) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Get ready to relive a decade full of emotions. Get ready to relive the red rush.
— OnePlus India (@OnePlus_IN) October 1, 2023Get ready to relive a decade full of emotions. Get ready to relive the red rush.
— OnePlus India (@OnePlus_IN) October 1, 2023
Samsung Galaxy S23 FE : శాంసంగ్ బహుశా రెండు వేరియంట్లలో గెలాక్సీ ఎస్ 23 ఫోన్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ శాంసంగ్ ఫోన్లో బహుశా Exynos 2200 లేదా స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ అమర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 6.5 అంగుళాల 120Hz డిస్ప్లే విత్ ఫుల్ హెచ్డీ రిజల్యూషన్‌తో.. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుందని అంచనా.
-
Epic moments are now closer than ever. Get ready to experience the new epic. Launching soon. #Samsung pic.twitter.com/68xhvNMb3o
— Samsung India (@SamsungIndia) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Epic moments are now closer than ever. Get ready to experience the new epic. Launching soon. #Samsung pic.twitter.com/68xhvNMb3o
— Samsung India (@SamsungIndia) September 22, 2023Epic moments are now closer than ever. Get ready to experience the new epic. Launching soon. #Samsung pic.twitter.com/68xhvNMb3o
— Samsung India (@SamsungIndia) September 22, 2023
Vivo V29 Series : వివో కంపెనీ అక్టోబర్ 4న వివో వీ29 సిరీస్ ఫోన్‌ను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నయా వివో ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే, 2x టెలిఫొటో లెన్స్‌తో రానుంది. సాధారణంగా ఒక మిడ్ రేంజ్ ఫోన్లో ఇలాంటి కెమెరా సెటప్ ఉండడం అరుదు అనే చెప్పవచ్చు.
-
The word is out!
— vivo India (@Vivo_India) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The #TheMasterpiece vivo V29 Series is launching on 04-10-2023 at 12 p.m. pic.twitter.com/t0v2jP4AGf
">The word is out!
— vivo India (@Vivo_India) September 26, 2023
The #TheMasterpiece vivo V29 Series is launching on 04-10-2023 at 12 p.m. pic.twitter.com/t0v2jP4AGfThe word is out!
— vivo India (@Vivo_India) September 26, 2023
The #TheMasterpiece vivo V29 Series is launching on 04-10-2023 at 12 p.m. pic.twitter.com/t0v2jP4AGf
Realme c53 Mobile Price and Details : రూ. 10వేలకే 108MP కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్..!