ETV Bharat / science-and-technology

మంచి వాటర్ హీటర్​ కొనాలా? తక్కువ బడ్జెట్​లోని టాప్-10 ఆప్షన్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 5:06 PM IST

Top 10 Affordable Water Heaters For Your Home : శీతాకాలం వచ్చేసింది. చలి చంపేస్తోంది. మరి వేడి నీళ్ల కోసం మంచి వాటర్ హీటర్​ కొందామని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ.5000 మాత్రమేనా? అయితే మార్కెట్​లో ఉన్న టాప్​-10 వాటర్ హీటర్లు ఇవే!

Etv Bharat
10 Affordable Water Heaters For Your Home

Top 10 Affordable Water Heaters For Your Home : ఈ శీతాకాలంలో మంచి వాటర్​ హీటర్ కొనాలని చూస్తున్నవాళ్లకు గుడ్ న్యూస్​. ప్రస్తుతం మార్కెట్​లో రూ.5000 బడ్జెట్లో మంచి వాటర్​ హీటర్లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. Hindware Atlantic Xceed 5L

  • సామర్థ్యం : 5 లీటర్లు
  • పవర్​ : 3KW
  • హీటింగ్ ఎలిమెంట్ : కాపర్
  • ట్యాంక్ మెటీరియల్ : హై గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్
  • దీనిని గోడకు అమర్చుకోవచ్చు
  • ఈ హీటర్ ధర రూ.3,299

Pros

  • దీనిలోని కాపర్​ హీటింగ్ ఎలిమెంట్ మంచి మన్నిక కలిగి ఉంటుంది.
  • తుప్పుపట్టకుండా ఉండేందుకు దీనిని స్టెయిన్​లెస్ స్టీల్​తో తయారు చేశారు.

2. Polycab Etira 5Ltr 3 Kw Electric Instant Water Heater (Geyser)

  • సామర్థ్యం : 5 లీటర్లు
  • పవర్ : 3 కిలో వాట్
  • యాంటీ రస్ట్ ట్యాంక్
  • మల్టీ లేయర్ రక్షణ
  • ఇన్నర్​ ట్యాంక్​పై 5 సంవత్సరాల వారెంటీ
  • ఈ హీటర్ ధర రూ.3,920

Pros

  • ట్యాంక్​ తుప్పు పట్టదు.
  • ట్యాంక్​లో చాలా లేయర్స్​ ఉంటాయి. కనుక ఎలక్ట్రిక్​ షాక్​ తగిలే అవకాశం తక్కువగా ఉంటుంది.

3. COMRADE Prizma 4.5 Kw Instant Water Geyser

  • కెపాసిటి : 5 లీటర్లు
  • పవర్ : 4.5 KW
  • కలర్​ : Sparkle Red
  • ఈ హీటర్ ధర రూ.3,099

Pros

  • వేగంగా వేడెక్కుతుంది.
  • స్లీక్ డిజైన్

4. Amplesta Instaflow 5L 3Kw Instant Water Heater

  • కెపాసిటి : 5 లీటర్లు
  • పవర్ : 3 kw
  • తుప్పుపట్టదు.
  • సేఫ్టీ ఫీచర్లు
  • ఇన్నర్ ట్యాంక్​పై 5 సంవత్సరాల వారెంటీ
  • ఈ హీటర్ ధర రూ.2,899

Pros

  • యాంటీ రస్ట్​ ట్యాంక్
  • వివిధ సేఫ్టీ ఫీచర్లు

5.Crompton Gracee 5-L Instant Water Heater (Geyser)

  • కెపాసిటి : 5 లీటర్లు
  • దీనిని గోడకు అమర్చుకోవచ్చు.
  • ఈ హీటర్ ధర రూ.3,498

6. V-Guard Zio Instant Geyser 5 Litre

  • కెపాసిటి : 5 లీటర్లు
  • పవర్ : 3000 W
  • అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు
  • ఈ హీటర్ ధర రూ.2,799
  • కలర్​ : White-Blue

Pros

  • పవర్​ఫుల్ హీటింగ్ సామర్థ్యం

7. Crompton Rapid Jet 5-L Instant Water Heater

  • కెపాసిటీ : 5 లీటర్లు
  • అత్యాధునిక 4 అంచెల సేఫ్టీ
  • వారంటీ : ఐదేళ్లు
  • ఈ హీటర్ ధర రూ.3,900

Pros

  • సేఫిటీ ఫీచర్లు
  • 5 ఏళ్ల వారెంటీ

8. Havells Carlo 5 Litre Instant Water Heater

  • కెపాసిటి : 5 లీటర్లు
  • పవర్ : 3000 వాట్స్
  • వారెంటీ : 5 సంవత్సరాలు (లోపల ట్యాంకుకు మాత్రమే)
  • ఈ హీటర్ ధర రూ.4699

9. CG Welspa 5L Instant Water Heater

  • కెపాసిటీ : 5 లీటర్లు
  • ట్యాంక్​కు 5 లేయర్ల రక్షణ వ్యవస్థ
  • వారెంటీ : రెండేళ్లు
  • ఈ హీటర్ ధర రూ.3,099

Pros

  • 2 సంవత్సరాల వారెంటీ
  • ఎలక్ట్రిక్ షాక్​ల నుంచి కాపాడేందుకు 5 లేయర్లతో ట్యాంకు

10.Lifelong 5-Litre Instant Water Heater

  • కెపాసిటీ : 5 లీటర్లు
  • పవర్ : 3000W
  • వారెంటీ : రెండేళ్లు
  • కలర్ : బ్లాక్
  • ఈ హీటర్ ధర రూ.3,499

Pros

  • వర్టికల్​గా గోడకు అమర్చుకోవచ్చు.
  • త్వరగా నీరు వేడెక్కుతాయి.

UPIలో రూ.5000కన్నా ఎక్కువ పంపితే మెసేజ్/కాల్ - ఓకే చేస్తేనే డెబిట్!

అలర్ట్ ​- కొత్త సిమ్​ కార్డు కొనాలా? ఈ రూల్స్​ తెలియకపోతే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.