ETV Bharat / science-and-technology

జీమెయిల్​ డౌన్- నెటిజన్లకు ఇబ్బందులు - జీమెయిల్ సేవలకు అంతరాయం

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జీమెయిల్​లో సాంకేతిక సమస్య తలెత్తింది. లోపాన్ని గుర్తించి.. సరిదిద్దేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. జీమెయిల్​తో పాటు గూగుల్​కు చెందిన పలు ఇతర సేవల్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం.

gmail down across world
జీమెయిల్ సేవలకు అంతరాయం
author img

By

Published : Aug 20, 2020, 1:53 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

గూగుల్​కు చెందిన ప్రముఖ ఈమెయిల్ సేవల వ్యవస్థ జీమెయిల్​లో గురువారం సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

జీమెయిల్ సేవల్లో లోపాలకు కారణాలేమిటనేది గూగుల్ వెల్లడించేదు. అయితే జీ సూట్ డాష్​బోర్డ్ ప్రకారం.. సాంకేతిక సమస్య తెలుసుకునేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. గురువారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు దీనిపై అప్​డేట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. త్వరలోనే లోపం సరిదిద్దుతుందని పేర్కొంది.

జీమెయిల్​తో పాటు, గూగుల్ డ్రైవ్​, గూగుల్ డాాక్స్​, గూగుల్​ మీట్​ సేవల్లోనూ అంతరాయం ఏర్పడినట్లు జీ సూట్​ తెలిపింది.

ఇదీ చూడండి:చైనా యాపిల్ స్టోర్​ నుంచి 47వేల అప్లికేషన్లు డిలీట్

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.