ETV Bharat / science-and-technology

రియల్​మీ నుంచి ఒకేసారి రెండు బడ్జెట్​ ఫోన్లు! - రియల్​మీ ఎక్స్ సిరీస్ ఫోన్లు

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ రియల్​మీ తమ బడ్జెట్ సెగ్మెంట్​ అయిన ఎక్స్​ సిరీస్​లో రెండు కొత్త మోడళ్లను తీసుకురానుంది. ఎక్స్​9, ఎక్స్​9 ప్రో పేర్లతో వీటిని వచ్చే నెలలో విపణిలోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరి వాటి ఫీచర్లు ఎలా ఉండనున్నాయో చూద్దాం..

realme
రియల్​మీ, రియల్​మీ ఎక్స్​9
author img

By

Published : Jun 19, 2021, 10:15 AM IST

రియల్​మీ నుంచి స్మార్ట్​ ఫోన్​ వస్తోందన్న వార్త.. ఫోన్​ ప్రియులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా.. ఎక్స్​9 సిరీస్​ విడుదలపై సన్నాహాలు చేస్తోంది రియల్​మీ సంస్థ. ఒకేసారి రియల్​మీ ఎక్స్9, రియల్​మీ ఎక్స్​9 ప్రో మొబైల్​ ఫోన్లను విపణిలోకి తీసుకురావాలని చూస్తోంది. జులైలో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ ఫోన్ల​ ధర, ఫీచర్స్​పై అంచనాలు ఎలా ఉన్నాయంటే?

రియల్​మీ ఎక్స్​9ప్రో..

  • 6.55 అంగుళాల డిస్​ప్లే
  • వెనుకవైపు 50 ఎంపీ కెమెరా
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 8జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజీ

రియల్​మీ ఎక్స్​9 ధర 2000-2500 యువాన్లు(రూ. 22,980-రూ.28,725) ఉంటుందని అంచనా. రియల్​మీ ఎక్స్​9 ప్రో ధర 2500-3000 యువాన్లు(రూ.28,725-రూ.34,479) ఉండొచ్చు.

ఇదీ చదవండి:రియల్​మీ నుంచి ఒకేసారి మూడు బడ్జెట్ ఫోన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.