ETV Bharat / science-and-technology

రియల్​మీ సీ11 నయా వెర్షన్- ​ఫీచర్స్​ ఇవే... - రియల్​మీ స్మార్ట్​ఫోన్​

రష్యా, ఫిలిప్పీన్స్​లో రియల్​మీ సీ 11- 2021 మోడల్​ విడుదలైంది. ఇది స్మార్ట్​ఫోన్​ ప్రియులను ఆకట్టుకుంటోంది. మరి ఈ కథనంలో ఫోన్​ ధర, ఫీచర్స్​ తెలుసుకోండి.

realme-c11-2021-model-launched-in-russia-get-all-the-details-here
రియల్​మీ సీ11 2021 ​ఫీచర్స ఇవే..!
author img

By

Published : May 6, 2021, 6:58 PM IST

రియల్​మీ నుంచి స్మార్ట్​ ఫోన్​ వస్తోందన్న వార్త.. ఫోన్​ ప్రియులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా.. రియల్​మీ సీ11 2021 మోడల్​.. రష్యా, ఫిలిప్పీన్స్​ ఈ-కామర్స్​ సైట్లలో లిస్ట్​ అయ్యింది. గతేడాది విడుదలైన రియల్​మీ సీ 11కు ఇది అప్​డేటెడ్​ వెర్షన్​ అని టెక్​ నిపుణులు చెబుతున్నారు. అయితే మీడియాటెక్​, క్వాల్​కమ్​ ఎస్​ఓసీ ఆధారంగా రూపొందించని తొలి రియల్​మీ స్మార్ట్​ఫోన్​ ఇదే కావడం విశేషం. మరి ఈ ఫోన్​ ధర, ఫీచర్స్​ తెలుసుకుందామా...?

ఫీచర్స్​ ఇలా..

  • ఆండ్రాయిడ్​-11 ఆధారిత రియల్​మీ యూఐ 2.0
  • 6.5 అంగుళాల హెచ్​డీ+(720X1,600పిక్సెల్స్​) ఎల్​సీడీ డిస్​ప్లే
  • 60హెచ్​జెడ్​ స్క్రీన్​ రీఫ్రెష్​ రేట్​
  • యూఎన్​ఐఎస్​ఓసీ ఎస్​సీ9863 ఎస్​ఓసీ ప్రాసెసర్​
  • 2జీబీ ర్యామ్​- 32జీబీ స్టోరేజ్​+ మైక్రో ఎస్​డీ కార్డ్​
  • 8మెగా పిక్సెల్​ రేర్​ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్​ సెన్సర్​
  • 5,000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ, 10డబ్ల్యూ ఛార్జింగ్​

ఐరన్​ గ్రే, లేక్​ బ్లూ రంగుల్లో ఫోన్​ అందుబాటులో ఉండనుంది.

ధర:-

ఫిలిప్పీన్స్​ ఈ-కామర్స్​ సైట్లలో ఈ స్మార్ట్​ ఫోన్​.. 4990పీహెచ్​పీ(సుమారు రూ. 7,660)గా లిస్ట్​ అయ్యింది. రష్యా, ఫిలిప్పీన్స్​ రియల్​మీ అధికార వెబ్​సైట్లలో దీని వివరాలు ఇంకా పెట్టలేదు.

భారత్​లో ఈ స్మార్ట్​ ఫోన్​ ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:- మీ స్మార్ట్​ఫోన్​కు బీమా చేయించారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.