ETV Bharat / science-and-technology

జోరు మీదున్న నోకియా- మార్కెట్లోకి 3 ఫోన్లు!

హెచ్‌ఎండీ గ్లోబల్ మూడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా ఎక్స్ఆర్ 20, నోకియా 6310, నోకియా సీ30 మోడల్స్​ను తీసుకొచ్చింది. ఈ మోడల్స్‌ ధరెంత.. ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో ఇప్పుడు చూసేద్దాం.

nokia, nokia mobiles
నోకియా, ఫోన్లు
author img

By

Published : Jul 27, 2021, 4:38 PM IST

హెచ్​ఎండీ గ్లోబల్​ సంస్థ జోరుమీదుంది. ఏప్రిల్​లోనే మూడు కొత్త నోకియా ఫోన్లను లాంచ్​ చేసిన ఈ సంస్థ.. తాజాగా మంగళవారం మరో మూడు ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నోకియా ఎక్స్​ఆర్20, నోకియా 6310, నోకియా సీ30 పేరుతో ఈ సరికొత్త ఫోన్లను మార్కెట్​లో విడుదల చేసింది. మరి వీటి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

నోకియా ఎక్స్​ఆర్​ 20 ఫీచర్లు...

  • 6.67 అంగుళాల ఎఫ్​హెచ్​డీ ప్లస్ డిస్​ప్లే
  • స్నాప్​ డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • వెనుకభాగంలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్
  • 4,630 ఎంఏహెచ్​ బ్యాటరీ(18 వాట్ వైర్డ్​ ఛార్జింగ్ టెక్నాలజీ)

అల్ట్రా బ్లూ, గ్రానైట్ రంగుల్లో ఈ మొబైల్​ లభించనుంది. 4జీబీ ర్యామ్‌/64జీబీ మెమొరీ వేరియంట్, 6 జీబీ ర్యామ్/ 128 జీబీ మెమొరీ వేరియంట్లు ఉన్నాయి. ధర రూ. 43, 810గా ఉంది.

Nokia XR20
నోకియా ఎక్స్​ఆర్​20

నోకియా సీ30 ఫీచర్లు..

  • 6.82 అంగుళాల హెచ్​డీ ప్లస్ డిస్​ప్లే
  • ఆక్టా కోర్ ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఓఎస్
  • 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా
  • 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్​ నాన్​ రిమూవబుల్ బ్యాటరీ

గ్రీన్, వైట్​ రంగుల్లో లభించనుంది. 2 జీబీ ర్యామ్/ 32 జీబీ మెమొరీ వేరియంట్, 3జీబీ ర్యామ్/ 32 మెమొరీ వేరియంట్, 3 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమొరీ వేరియంట్లు ఉన్నాయి. ధర రూ. 8,692గా ఉంది.

నోకియా 6310

  • 2.8 అంగుళాల​ డిస్​ప్లే
  • 16 ఎంబీ ర్యామ్, 8 ఎంబీ స్టోరేజ్
  • వెనకభాగం 0.03 ఎంపీ కెమేరా
  • 1,150 ఎంఏహెచ్ నాన్​-రిమూవబుల్ బ్యాటరీ

డార్క్​ గ్రీన్, యెల్లో, బ్లాక్, లైట్ బ్లూ రంగుల్లో మొబైల్ లభించనుంది. ధర రూ. 3,510గా ఉంది.

వీటితో పాటు నోకియా క్లారిటీ ఇయర్​బడ్స్​ను విడుదల చేసింది సంస్థ.

ఇదీ చదవండి:Nokia G20: బడ్జెట్​ ధరలో నోకియా కొత్త ​ఫోన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.