ETV Bharat / science-and-technology

ఎయిర్ ఇండియా ఫ్లైట్​లో మంటలు.. రన్​వేపై ఉండగా... - ఎయిర్​ఇండియా విమానంలో మంటలు

fire in air india flight
fire in air india flight
author img

By

Published : Sep 14, 2022, 3:37 PM IST

Updated : Sep 14, 2022, 3:54 PM IST

15:34 September 14

ఎయిర్ ఇండియా ఫ్లైట్​లో మంటలు.. రన్​వేపై ఉండగా...

ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కొచిన్​కు వస్తున్న విమానం మస్కట్​ విమానాశ్రయం రన్​వే పై ఉండగా ఒక్కసారిగా రెండో ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ.. విమానాన్ని కమ్మేసింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు.. విమానాన్ని నిలిపేశారు. ఎయిర్​పోర్ట్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిసింది.
ప్రయాణికులు కొచిన్​కు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Last Updated : Sep 14, 2022, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.