ETV Bharat / science-and-technology

ఆర్డర్ ప్లీజ్ అంటున్న రోబో - restaurant management use robots for supply items

యంత్రం మరో రంగంలోకి ప్రవేశించింది. ఇనుప హృదయం.. సుతిమెత్తగా మాట్లాడుతోంది. ఏం కావాలి సర్ అంటూ తియ్యగా మాటలు కలుపుతుంది. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా.. హైదరాబాద్​లోని ఓ రెస్టారెంట్​లో..

రోబో సర్వింగ్ కిచెన్
author img

By

Published : Feb 12, 2019, 5:18 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

రోబో సర్వింగ్ కిచెన్
మనిషి అవసరాల కోసం తయారు చేస్తున్న రోబోలు ప్రస్తుతం వినూత్న పద్ధతిలో వినియోగించుకుంటున్నాడు. రోబో ట్యూటర్, రోబో డ్రైవర్, రోబో న్యూస్ రీడర్​గా ఇప్పటివరకు మనం విన్నవి. కొత్తగా హోటల్​లో సర్వర్ అవతారం ఎత్తాయి. ఇది చైనానో, జపానో, అమెరికానో అనుకుంటున్నారా...? కాదు... మన హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో ఉన్న రోబో కిచెన్ హోటల్​లో.
undefined
ఈ మరయంత్రాలు మాట్లాడటమే కాదు... చెవులకు శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ వినియోగదారులు కోరిన ఆహారాన్ని వారి ముందు ఉంచుతున్నాయి. రొటీన్​కు భిన్నంగా స్మార్ట్​ ఆలోచనలతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్​కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
దేశంలో మూడవది... రాష్ట్రంలో మొదటిది.
డిజిటల్ ఇండియా స్ఫూర్తిగా ముగ్గురు మిత్రులు కలిసి ఏర్పాటు చేసిన ఈ రోబో సర్వింగ్ కిచెన్ దేశంలో మూడోదని నిర్వాహకులు చెబుతున్నారు. రెస్టారెంట్ నిర్వహణలోను పూర్తి స్థాయి సాంకేతికతను వినియోగిస్తున్నారు. హోటల్​లో ఆహార పదార్థాలకు సంబంధించిన మెనూ కూడా ట్యాబ్ లో ఉండటం విశేషం.

Intro:jk_tg_adb_82_12_sendriya_vyavasayam_pkg_c7
సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన
యాంకర్ వాయిస్
రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం సాగులో రోజురోజుకు పెరిగిపోతుంది. విచ్చలవిడిగా పురుగుమందుల వినియోగం పెరగడంతో భూసారం కూడా తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు నడుం బిగించించింది. రైతులు కూడా సేంద్రీయ ఎరువుల వాడకంపై ఆసక్తి కనబరుతున్నారు.
వాయిస్ ఓవర్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి రైతులకు మంగళవారం సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఇందుకు ఏకలవ్య ఫౌండేషన్ రైతులకు సహకారం అందజేస్తుంది. బెల్లంపల్లి ఏడిఏ సురేఖ సేంద్రియ వ్యవసాయ విధానాలపై రైతులకు చైతన్యం కల్పించారు. నెల ఆరోగ్య రక్షణ, శత్రు పురుగుల యాజమాన్యం, తెగుళ్ళ యాజమాన్యం, పంట పెరుగుదల, అధిక దిగుబడి తదితర అంశాలపై రైతులకు వివరించారు. మిత్ర పురుగులను ఎలా రక్షించాలో కూడా రైతులకు చెప్పారు. సేంద్రియ వ్యవసాయంతో అద్భుత ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. రసాయన మందుల వాడకం రైతులు తగ్గించుకోవాలని సూచించారు. ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిది పెంటయ్య సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలో వివరించారు.

Body:బైట్స్
సింగతి నారాయణ, రైతు, పెర్కపల్లి
దుగుట రవి, రైతు, దుగ్నేపల్లి
వెంకటేష్, రైతు, బట్వాన్ పల్లి.
పెంటయ్య, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి
సురేఖ, ఏడిఏ, బెల్లంపల్లి

Conclusion:సేంద్రియ వ్యవసాయం
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.