ETV Bharat / science-and-technology

పుస్తకాలు చదవొద్దు.. వినేయండి - పుస్తకప్రియుల కోసం ఆడిబుల్ యాప్

మీరు పుస్తక ప్రియులా.. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం నచ్చిన పుస్తకాలన్నీ చదివేయొచ్చు అనుకున్నా... పిల్లలు, పనులతో బిజీగా మారిపోతున్నారా... అందుకే వచ్చేసింది ఆడిబుల్ యాప్​ .. మీకు నచ్చిన పుస్తకాన్ని పనులు చేసుకుంటునే ఎంచక్కా వినేయండి ఈ యాప్​తో..

audible app for book lovers
పుస్తకాలు చదవొద్దు.. వినేయండి
author img

By

Published : Apr 29, 2020, 8:17 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యాం. మీరు పుస్తక ప్రియులైతే పుస్తకాలు చదివేందుకు ఇంతకంటే మంచి సమయం దొరకదేమో..! అయితే, మీకు నచ్చిన పుస్తకాలను చదవడం కాకుండా ఆడియో రూపంలో వినాలనుకుంటే.. తక్కువ సమయంలో పుస్తకం పూర్తి చేసేయాలంటే..!! అందుకే వచ్చింది 'ఆడిబుల్' (Audible). ఇందులో అనేక రకాల ఆడియో బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో మీ పనులు చేసుకుంటూనే పుస్తకం వినేయొచ్చు.

వర్క్ ఫ్రం హోమ్‌ చేసేవారు అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్‌ అవ్వాలనుకున్నా ఆడియో బుక్‌ పెట్టేయొచ్చు. మీ ఫోన్‌తో అమెజాన్‌ ఎకౌంట్‌లో లాగిన్‌ అయితే చాలు. అనేక ఆడియో బుక్స్‌ అందుబాటులోకొస్తాయి. సబ్‌స్క్రైబ్‌ చేసుకుని నచ్చిన పుస్తకాన్ని ఎంచుకొని వినొచ్చు. లేదా డౌన్‌లోడ్‌ చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుకోవచ్చు.

ఇవీ చదవండి.. 3 గంటల 'బాహుబలి'ని 130 సెకన్లలో చూపిస్తే

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.