ETV Bharat / science-and-technology

సోషల్ మీడియాలో ప్రతి నిమిషానికి ఏం జరుగుతోంది?

కరోనా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అంతకు ముందు కంటే ఎక్కువగా ప్రజలు సమయాన్ని గడిపేస్తున్నారు. అయితే ఒక్క నిమిషానికి సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసా?

Internet
సోషల్ మీడియా
author img

By

Published : Aug 13, 2021, 8:35 PM IST

కరోనా నేపథ్యంలో ఇంటర్నెట్​ వినియోగం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోట్ల మంది వినియోగదారులు ఉండగా.. కొత్త సబ్​స్క్రైబర్లు సైతం అదే స్థాయిలో చేరుతున్నారు. ఆన్​లైన్​ ప్రాధాన్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది(2021) సోషల్​ మీడియాలో ఎంతమంది యాక్టివ్​గా ఉంటున్నారు. నిమిషానికి సగటున ఎంతమంది అందులో గడుపుతున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ సమాచారం.

అంతర్జాలంలో ప్రతి నిమిషం ఏం జరుగుతుందంటే?

  • ఇన్​స్టాగ్రామ్​లో 95వేల స్టోరీలు పోస్ట్
  • వాట్సాప్​, మెసెంజర్​లో 69 మిలియన్​ మెసేజ్​లు సెంట్​
  • 1.6 మిలియన్ డాలర్లు ఖర్చు
  • యూట్యూబ్​లో 500 గంటల కంటెంట్ అప్​లోడ్
  • టిండర్​ యాప్​లో రెండు మిలియన్​ల స్వైప్​లు
  • 197.6 మిలియన్​ ఈ మెయిల్స్ సెండ్​
  • స్నాప్​చాట్​లో 3.5 మిలియన్ స్నాప్​లు
  • ప్లేస్టోర్​& యాప్​ స్టోర్​ నుంచి 4,14,764 యాప్స్ డౌన్​లోడ్

ఇదీ చదవండి:

వాట్సాప్​లో డిలీట్​ చేసిన మెసేజ్ చూడొచ్చు.. ఎలాగంటే?

ఇన్​స్టాలో అలాంటి​ కామెంట్లకు ఇకపై చెక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.