కంద మనకు కొత్తేమీ కాదు. దాంతో కూర వండటం, అట్లు వేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఫిలిపైన్స్ లాంటి చోట్ల వంకాయ రంగులో ఉండే కందలు ఎక్కువగా దొరుకుతాయి.
దానితో చేసే స్వీటును అందరూ ఎంతో ఇష్టంగా తింటారట. కంటికి ఇంపుగా.. నోటికి రుచిగా ఉండే ఈ స్వీటు ఆహార ప్రియుల మనసు దోచేస్తోందట. మీకూ నచ్చిందా మరి..
- ఇదీ చూడండి చలికాలంలో పిల్లలకు ఏ ఆహారం మంచిది?