ETV Bharat / priya

నోరూరించే కుందన్‌ కలియాన్‌ తయారు చేయండిలా..! - మటన్​ వెరైటీ రెసిపీ

రెగ్యులర్​ మటన్​ తిని బోర్ కొడుతోందా? ఐతే నోరూరించే కుందన్ కలియాన్ తయారు చేసుకొని కొత్త రుచిని పొందండి. అదెలా తయారు చేసుకోవచ్చో చూసేయండి.

kundan kaliyan
నోరూరించే కుందన్‌ కలియాన్‌ తయారు చేయండిలా..!
author img

By

Published : Nov 21, 2020, 7:41 PM IST

నాన్​వెజ్​ ఐటమ్స్​లో మటన్​తో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. వాటిలో ఒకటి కుందన్ కలియాన్. నోరూరించే ఈ వంటకాన్ని మీ ఇంట్లోనూ చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

మటన్‌ ముక్కలు: పావుకిలో

ఉల్లిపాయలు: నాలుగు

అల్లం తురుము: టేబుల్‌స్పూను

పసుపు: టీస్పూను

కారం: టీస్పూను

పెరుగు: టేబుల్‌స్పూను

దనియాలపొడి: టీస్పూను

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం:

  • మటన్‌ ముక్కల్ని శుభ్రంగా కడగాలి.
  • పాన్‌లో నూనె వేసి కాగనివ్వాలి.
  • తరవాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
  • ఉల్లిముక్కల్ని మెత్తని గుజ్జులా చేసి పక్కన ఉంచాలి.
  • మరో బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముద్ద, అల్లం తురుము, పసుపు, కారం వేసి వేయించాలి.
  • తరవాత ఉప్పు వేసి కలిపి, మటన్‌ ముక్కలు వేసి సిమ్‌లో పెట్టి ఉడికించాలి.
  • ముక్క బాగా ఉడికిన తరవాత పెరుగు, దనియాల పొడి వేసి దించాలి.

ఇదీ చదవండి:ఘుమఘుమలాడే 'చికెన్​ టిక్కా మసాలా' రెసిపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.