ETV Bharat / priya

డిస్కో బ్రెడ్​ ఆమ్లెట్​.. రుచి చూస్తే వదలరు! - disco bread omlette calories

ఆమ్లెట్ అనగానే నోరూరని వారుండరు. ఎప్పుడూ ఒకేరకమైన ఆమ్లెట్​ తిని బోర్ కొట్టిందా? అయితే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ డిస్కో బ్రెడ్​ ఆమ్లెట్​ను ట్రై చేయండి.

omlette
ఆమ్లెట్​
author img

By

Published : Aug 17, 2021, 4:13 PM IST

ఇంట్లో గుడ్లు ఉన్నాయంటే టక్కున గుర్తొచ్చేది ఆమ్లెట్​. వెరైటీగా తినాలంటే అప్పుడప్పుడూ బ్రెడ్​ ఆమ్లెట్​ తింటుంటాం. మరి ఎప్పుడైనా డిస్కో బ్రెడ్​ ఆమ్లెట్​ రుచి చూశారా? అదేంటి పేరు వింతగా ఉంది అనుకుంటున్నారా?.. ఓ సారి దీన్ని ట్రై చేయండి మరి.

కావాల్సిన పదార్ధాలు: అన్నీ సరిపడ తీసుకోండి

కోడిగుడ్లు

ఉప్పు

బటర్​

ఉల్లిపాయ

పచ్చిమిరపకాయ

టమాటా

క్యాప్సికమ్​

చికెన్​ సాసెజ్​ ముక్కలు

బ్రెడ్​

మిరియాల పొడి

చిల్లీ ఫ్లేక్స్​

తయారీ విధానం

ముందుగా ఒక బౌల్​లో గుడ్లసొన, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ వేడెక్కాక వెన్న వేసి అందులో సొన పోసి ఆమ్లెట్​ చేసుకోవాలి.

అనంతరం పైనుంచి సన్నగా తరిగిన టొమాటో, రెడ్​, గ్రీన్​, యెల్లో క్యాప్సికమ్​​, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చికెన్​ సాసేజ్​ ముక్కలు వేసి మెత్తగా ప్రెస్​ చేయాలి. దానిపై చిల్లీ ఫ్లేక్స్​, మిరియాల పొడి చల్లుకోవాలి. టోస్ట్​ చేసిన బ్రెడ్​ ముక్కలు ఆమ్లెట్​పై పెట్టి మరోసారి ప్రెస్​ చేయాలి. దానిపై కాస్త బటర్ పూసి​ పొయ్యి మీద రెండు నిమిషాలు వేడి చేస్తే కలర్​ఫుల్,​ టేస్టీ, హెల్తీ డిస్కో బ్రెడ్​ ఆమ్లెట్​ రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఈ ఆమ్లెట్​లో పోషకాలు ఫుల్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.