ETV Bharat / priya

chicken lollipop: సండే మస్తీ.. యమ్మీ చికెన్ లాలీపాప్స్ - చికెన్ లాలీపాప్స్​ స్నాక్స్​

చికెన్​తో బిర్యానీ, ఇతరత్రా వంటలు చేసుకుని ఉంటారు. కానీ చికెన్​తో స్నాక్స్ (Chicken Lollipops recipes) చేసుకుంటే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఆలస్యం.. ఈ రెసిపీ చేసేసుకోండి.

Chicken Lollipops recipes
చికెన్ లాలీపాప్స్
author img

By

Published : Oct 10, 2021, 5:00 AM IST

సన్​డే అంటే ఫన్​డే. వారానికి దొరికే ఈ ఒక్కరోజును మనసుకు నచ్చినట్లు ఎంజాయ్​ చేయాలని చాలా మందికి ఉంటుంది. మంచి రుచిగా ఉండే వంటలతో సంతృప్తిగా తినాలని కోరుకుంటారు. మరి ఈ ఆదివారం చికెన్​తో స్నాక్స్ (Chicken Lollipops recipes) చేసేసుకోండి.

Chicken Lollipops
చికెన్​ లాలీపాప్స్ వంటకం

కావల్సిన పదార్థాలు:

చికెన్-250 గ్రాములు, ఎగ్​-1, మైదా- అరకప్పు, కార్న్​ఫ్లోర్​- సగం కప్పు, గరం మసాలా పొడి- ఒక చెంచా, అల్లం వెల్లుల్లి- ఒక చెంచా, కశ్మీరీ కారం పొడి- ఒక కప్పు, షెజ్వాన్ సాస్​-సగం కప్పు, సోయా సాస్​- ఒక కప్పు, నల్ల మిరియాల పొడి- సగం చెంచా, ఉప్పు- రుచికి సరిపడినంత, స్ప్రింగ్ ఆనియన్​ ముక్కలు-పావు కప్పు.

తయారీ విధానం:

ఒక గిన్నెలో ఎగ్ పగలకొట్టి అందులో మైదా, కార్ల్​ఫ్లోర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి, షెజ్వాన్ సాస్, గరం మసాలా, సోయా సాస్​, మిరియాల పొడి, కశ్మీరీ కారం, స్ప్రింగ్ ఆనియన్స్​ వేసి కొద్దిగా నీరు పోసి కలపాలి. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు ముంచుకుని వేడిగా ఉన్న నూనెలో వేయించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్​లోకి తీసుకుంటే చికెన్​ లాలీపాప్స్​ రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:Shahi Chicken Biriyani recipe: సూపర్ టేస్ట్​తో షాహీ బిర్యానీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.