ETV Bharat / lifestyle

చెమట చిక్కులకు చెక్‌ పెట్టండిలా..! - sweat problems

ఎండాకాలంలో చెమట పట్టడం సహజమే. అయితే ఇది కొందరిలో దుర్వాసననూ వెలువరుస్తుంది. దాంతో నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడతారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే...

Sweat problems, health news
చెమట చిక్కులకు చెక్‌ పెట్టండిలా..!
author img

By

Published : Mar 28, 2021, 1:23 PM IST

చెమట చిక్కులకు చెక్‌!
వంటసోడా

వంటసోడా... చెంచా చొప్పున నిమ్మరసం, వంటసోడాలను బాగా కలిపి... ఈ మిశ్రమాన్ని బాహుమూలల్లో రాసి శుభ్రం చేసుకోవాలి. వంటసోడాలోని యాంటీబ్యాక్టీరియల్‌ సమ్మేళనాలు దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి.

చెమట చిక్కులకు చెక్‌!
లావెండర్

లావెండర్‌ ఎస్సెన్షియల్‌ ఆయిల్‌... కొన్ని చుక్కల లావెండర్‌ నూనెను గ్లాసు నీటిలో కలిపి స్ప్రే సీసాలో పోయాలి. దీంతో రోజులో రెండుసార్లు బాహుమూలల్లో స్ప్రే చేసుకుంటే దుర్వాసన పోతుంది.

చెమట చిక్కులకు చెక్‌!
కలబంద

కలబంద... రాత్రిపూట అలొవెరా జెల్‌ను అప్లై చేసుకుని... ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ గుజ్జులోని యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు దుర్వాసనను తొలగిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.