తెలుగు తార అంజలి ‘త్రో బ్యాక్’ అంటూ బైక్ నడుపుతున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ తన కాశీ యాత్రకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకుంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా తను పడవలో కూర్చుని ఉండగా తన చుట్టూ పక్షులు సందడి చేస్తోన్న ఒక వీడియోని పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అందాల భామ సమీరా రెడ్డి ‘ఆరోగ్యకరమైన శరీరమే అందమైన శరీరం’ అంటూ 2012, 2015, 2019లలో దిగిన ఫొటోలను కొలేజ్ చేసి పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి’ అని చెప్పుకొచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నాటకీయ విరామం’ అనే వ్యాఖ్యని జోడించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
టెన్నిస్ తార సానియా మీర్జా ‘సీతాకోకచిలుక లాగా ఎగరండి.. తుమ్మెద లాగా కుట్టండి’ అంటూ తన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
నటుడు అక్కినేని నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోని నటి అలియా భట్ తన అభిమానులతో పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
యాంకర్ సుమ ‘స్టార్ మహిళ’ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- “రోజులు, నెలలు, సంవత్సరాలు తొందరగా గడిచిపోతున్నాయి. ‘స్టార్ మహిళ’ అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు.. ఇది ఎంతోమంది మహిళల భావోద్వేగ ప్రయాణం. వీరిలో తల్లులు, అత్తలు, అక్కాచెల్లెళ్లు, అమ్మమ్మలు, నానమ్మలు, మనవళ్లు, మనవరాళ్లు ఇలా ఎంతమందో.. అందరికీ నా ప్రేమాభిమానాలు” అంటూ చెప్పుకొచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అందాల తార మౌనీ రాయ్ లైగర్ (మగ సింహం ఆడ పులి కలగలిసిన సంకర మృగం)తో టగ్ ఆఫ్ వార్ ఆడింది. ఈ సందర్భంగా తీసిన వీడియోని తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈ గేమ్‌లో మాత్రం లైగరే గెలిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.