ETV Bharat / jagte-raho

తల్లి తిట్టిందని యువకుడు ఆత్మహత్య - vivek

తల్లి మందలించిందని ఓ కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. క్షణికావేశంతో వివేకం కోల్పోయాడు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లి తిట్టిందని యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Mar 9, 2019, 6:34 AM IST

తల్లి తిట్టిందని యువకుడు ఆత్మహత్య
సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పరిధిలోని డైరీఫామ్​ సమీపంలో ఓ యువకుడు ఒంటికి నిప్పంటించుకొనిఆత్మహత్య చేసుకున్నాడు. ​ చింతల్​ గణేష్​ నగర్​కు చెందిన వివేక్​తల్లి మందలించిందని రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం తన స్నేహితునికి వీడియో కాల్​​ చేసి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

క్షణికావేశంతోనే...

మృతుడు వివేక్​ ప్రతి విషయానికి కోపంతో ఊగిపోయేవాడని, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడని స్నేహితులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:ఆస్తి కోసం కత్తి దాడి

Intro:tg_kmm_04_08_madhira lo _sivalayam hundee lekkimpu__av_-c1_kit no 889 ఖమ్మం జిల్లా మదిరలో మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన శివాలయం కు రూ 12 లక్షల పైచిలకు ఆదాయం సమకూరింది శుక్రవారం దేవాదాయ శాఖ ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉండి లెక్కించారు జాతర ప్రాంగణంలో లో ఏర్పాటుచేసిన న న జెయింట్ వీల్ ఇతర ఆహ్లాదకర ఆట వస్తువులు లడ్డు ప్రసాదం కొబ్బరి బొండాల పాట దుకాణాల పాట స్వామివారి రుద్రాభిషేకాలు అన్నింటికీ కలిపి 12 లక్షల 97 వేల 23 రూపాయల ఆదాయం లభించింది

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.