ETV Bharat / jagte-raho

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య.. - నల్గొండ తాజా వార్తలు

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్​బోర్డు కాలనీలో చోటుచేసుకొంది.

Nalgonda news
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య..
author img

By

Published : Dec 3, 2020, 5:44 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం చోటుచేసుకొంది. వివాహిత ప్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు.

భువనగిరికి చెందిన బాలు, జనగామ జిల్లావాసి శిల్పకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. మిర్యాలగూడలో బాలు ఎలక్ట్రిషన్​గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఆరునెలల కుమార్తె ఉంది.

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.