హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని మీసేవలో వరదసాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వృద్ధురాలు మృతిచెందింది. దరఖాస్తు కోసం క్యూలో నిలబడిన వృద్ధురాలు సృహతప్పి అక్కడే కుప్పకూలింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వృద్ధురాలు మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి : జీహెచ్ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్