ETV Bharat / jagte-raho

నగరంలో మరోసారి పట్టుబడ్డ హవాలా డబ్బు - మల్లేపల్లిలో హవాలా డబ్బు స్వాధీనం

హైదరాబాద్​ మల్లేపల్లిలో రూ.18.65 లక్షల హవాలా డబ్బును వెస్ట్​ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి... హబీబ్​నగర్​ పోలీసులకు అప్పగించారు.

west zone police caught hawala money in hyderabad mallepalli
నగరంలో మరోసారి పట్టుబడ్డ హవాలా డబ్బు
author img

By

Published : Nov 21, 2020, 5:28 AM IST

హైదరాబాద్​లో మరో సారి భారీగా నగదు పట్టుబడింది. మల్లేపల్లిలో హవాలా గుట్టు రట్టైంది. రూ. 18.65 లక్షలు వెస్ట్ జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాచిగూడకు చెందిన బిపిన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి... హబీబ్​నగర్​ పోలీసులకు నిందితుడిని అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడితే జైలుకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.