ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు వివాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 10మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మత్స్యకార గ్రామాలను ఏఎస్పీ రవిచంద్ర నేతృత్వంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కలిగించినా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: అక్రమ రవాణా చేస్తున్న 10 మంది అరెస్ట్