ETV Bharat / jagte-raho

అభ్యంతకర పోస్టులపై కార్పొరేటర్​ ఫిర్యాదు

రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు సైతం సైబర్​ వేధింపులకు గురవుతున్నారు. గ్రేటర్​ ఎన్నికల్లో గెలుపొందిన వెంగళరావునగర్ డివిజన్​ తెరాస అభ్యర్థి దేదీప్య సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమాల్లో తన టిక్​టాక్​ వీడియోలను అసభ్యకర రీతిలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

vengal rao nagar division trs corporater
అభ్యంతకర పోస్టులపై కార్పొరేటర్​ ఫిర్యాదు
author img

By

Published : Dec 31, 2020, 12:39 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన తెరాస అభ్యర్థి హైదరాబాద్​ సైబర్​ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమాల్లో తన టిక్​టాక్​ వీడియోలను అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని వెంగళరావునగర్​ డివిజన్​ కార్పొరేటర్ దేదీప్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనపై అభ్యంతకర వీడియోలు పెడుతూ... అవమానిస్తున్నారని వెల్లడించారు. పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: నామినీ వివరాలు మార్చకుంటే ఆలిబిడ్డలకు నష్టం.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.