చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన దొంగలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితుల నుంచి సుమారు 35 తులాల బంగారం, లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిపై వివిధ చోట్ల కేసులు నమోదుయ్యాయన్న సీపీ....ఇప్పటికే PD చట్టం కింద జైలుకు వెళ్లారని తెలిపారు.
ఇదీ చూడండి: ఫెరారీ కారును దొంగిలించేందుకు సినీ ఫక్కీలో ప్లాన్..