ETV Bharat / jagte-raho

ఆన్​లైన్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్​ - online betting latest news

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్​లైన్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్​ ఉత్తర మండల టాస్క్​ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లక్షా 20 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

Two persons arrested who did online betting in hyderabad
ఆన్​లైన్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్​
author img

By

Published : Aug 27, 2020, 10:28 PM IST

హైదరాబాద్​ బేగంపేటలోని పార్క్ అపార్ట్​మెంట్ కేంద్రంగా ఆన్​లైన్​ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంకిత్ కుమార్, పవన్ కుమార్​ను ఉత్తర మండల టాస్క్​ ఫోర్స్ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి లక్షా 20 వేల నగదు, రెండు సెల్ ఫోన్స్, ఒక ఐపాడ్ స్వాధీనం చేసుకున్నారు.

అంకిత్ బేగంపేటలో, పవన్ కుమార్ సుల్తాన్ బజార్​లో నివాసం ఉంటూ వ్యాపారం చేసుకునే వారిని పోలీసులు తెలిపారు. వారు ఆన్​లైన్​లో అనేక మందిని బెట్టింగ్ వైపు ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లావాదేవీలు జరిపే వారని తెలిపారు. నిందితులను విచారణ నిమిత్తం బేగంపేట పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి: విజయ్​ మాల్యా రివ్యూ పిటిషన్​పై సుప్రీం తీర్పు రిజర్వు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.