ETV Bharat / jagte-raho

కారును ఢీ కొట్టిన క్రేన్.. ఇద్దరి మృతి - యూసుఫ్‌పేటలో రోడ్డు ప్రమాదం

కారును క్రేన్​ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్​పేట సమీపంలో చోటుచేసుకుంది.

two members died in road accident at tusufpeta
కారును ఢీ కొట్టిన క్రేన్.. ఇద్దరి మృతి
author img

By

Published : Jul 24, 2020, 5:17 AM IST

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్​పేట సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మండల పరిధిలోని ఆరేపల్లికి చెందిన రేషన్​ డీలర్​ నరేందర్(38), రజనీకాంత్​(33) మృతి చెందారు. డీజిల్​ తెచ్చేందుకు కారులో పాపన్నపేటకు వెళ్తుండగా... ఎల్లమ్మగుడి వద్ద ఎదురుగా వస్తున్న క్రేన్​ ఢీ కొట్టింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.