ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు చిన్నారులు మృతి - తుని వార్తలు

కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు తండ్రితో కలిసి కూలి పనికి వెళ్లిన ఇద్దరు చిన్నారులను మృత్యువు కంటైనర్​ రూపంలో కాటేసింది. ఈ విషాద ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటుచేసుకుంది.

accident
బైక్​ను ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు చిన్నారులు మృతి
author img

By

Published : Dec 20, 2020, 11:23 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆదివారం కావడంతో తండ్రి తన ఇద్దరు కుమారులను తనతో పాటు ఇటుక బట్టి పనికి బైక్​పై తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన దుర్గ, తాతాజీగా గుర్తించారు.

ఇదీ చదవండి: టీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.