ETV Bharat / jagte-raho

ఆటోను ఢీకొన్న టిప్పర్​....విద్యార్థులకు గాయాలు - రంగారెడ్డి జిల్లా వార్తలు

అతివేగంగా వచ్చిన టిప్పర్​ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఆటోతోపాటు ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో ధ్వంసం కాగా, విద్యార్థులకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం బాటసింగారం వద్ద ప్రమాదం జరిగింది.

Tipper hit by auto injuries to students at batasingaram in rangareddy
ఆటోను ఢీకొన్న టిప్పర్​....విద్యార్థులకు గాయాలు
author img

By

Published : Dec 10, 2020, 12:18 PM IST

అదుపుతప్పిన టిప్పర్​ రహదారి పక్కనే ఉన్న ఆటోతోపాటు ప్రయాణికులను ఢీకొనడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం బాటసింగారం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.

బాటసింగారం కూడలిలో బస్సుల కోసం విద్యార్థులు, ప్రయాణికులు వేచి ఉండగా ఘటన జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:పెళ్లింట విషాదం.. తల్లీ, ఇద్దరు కుమార్తెలు బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.