మంచిర్యాల జిల్లా భీమిని మండలం రాంపూర్ క్రాస్ రోడ్ వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు కాగా... సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?