ETV Bharat / jagte-raho

విషాదం: రోడ్డుప్రమాదంలో దంపతులు, కుమారుడు దుర్మరణం - కాశీంపేట వద్ద రోడ్డు ప్రమాదం వార్తలు

కారు, ట్యాంకర్​ను ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు, వారి కుమారుడు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

three-dead-in-a-accident-at-suryapet-district
రోడ్డుప్రమాదంలో దంపతులు, కుమారుడు దుర్మరణం
author img

By

Published : Jun 26, 2020, 10:32 AM IST

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో కారు ట్యాంకర్​ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

విషాదం: రోడ్డుప్రమాదంలో దంపతులు, కుమారుడు దుర్మరణం

పోలీసులు మృతదేహాలను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఏపీలోని విజయవాడకు చెందిన దంపతులు విజయ కుమారి, సత్యానందం, కుమారుడు జోసెఫ్​గా గుర్తించారు.

ఇదీచూడండి: అన్న హత్యకు సుఫారీ ఇచ్చాడు.. కానీ అతడినే హత్య చేశారు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.