ETV Bharat / jagte-raho

విజయవాడలో తుపాకీ కాల్పులు.. వ్యక్తి దారుణ హత్య - విజయవాడలో వ్యక్తి దారుణహత్య

ఏపీలోని విజయవాడలో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. నగర శివారు బైపాస్​రోడ్డు సమీపంలో మహేశ్ అనే వ్యక్తిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

విజయవాడలో తుపాకీ కాల్పులు..వ్యక్తి దారుణ హత్య

author img

By

Published : Oct 11, 2020, 9:42 AM IST

ఏపీలోని విజయవాడ శివారులో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పోలీస్ కమిషనర్​ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహేశ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. నగర శివారు బైపాస్​రోడ్డు సమీపంలో ఉన్న ఓ బార్ వద్ద ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసు కమిషనర్​ శ్రీనివాసులు... ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

హత్య వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్లూస్​టీం ఆధారాలను సేకరించింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సమాచారం. ప్రశాంతంగా ఉండే విజయవాడలో తుపాకీ కాల్పులు జరగటం చర్చనీయాంశంగా మారింది.

ఇదీచదవండి: తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.