రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందు... ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీకి చెందిన బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో షాద్‌నగర్‌కు చెందిన శాంతమ్మ, శేఖరయ్య దుర్మరణం చెందారు.
ఇదీ చూడండి: 'భాజపాతో కుమ్మక్కు'పై కాంగ్రెస్‌లో రగడ