ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టాటాఏస్​​... యువకుడి మృతి - తెలంగాణ నేర వార్తలు

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానాన్ని టాటాఏస్​ వాహనం​ ఢీకొట్టింది. ఘటనలో యువకుడు మృతి చెందాడు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టాటాఏస్​​... యువకుడి మృతి

author img

By

Published : Dec 17, 2020, 10:32 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్​పర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టాటాఏస్​ వాహనం ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఎల్కతుర్తి మండలం కేశవపూర్​కు చెందిన అనిల్... ద్విచక్రవాహనంపై హన్మకొండకు వెళ్లి కరీంనగర్​కు వస్తుండగా హాసన్​పర్తి వద్ద ఎదురుగా వస్తున్న వాహనం​ ఢీకొంది. ప్రమాదంలో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఏడాది క్రితమే పెళ్లయింది. భార్య ఆరునెలల గర్భవతి.

ఇదీ చూడండి: ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఏపీకి చెందిన వ్యక్తి మృతి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.