సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని బొమ్మనకుంట శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేశారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఐదు రోజుల క్రితం చనిపోయినట్లుగా తెలస్తోంది. శరీరం కుల్లిపోయి దుర్వాసన కూడా వస్తోంది. అదృశ్యమైనట్లు ఎక్కడైనా కేసు నమోదు అయ్యిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి:క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు