ETV Bharat / jagte-raho

మనస్తాపంతో యువకుని ఆత్మహత్య - Suicide of a teenager in nagar kurnool district

జరిమానా విధించారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Suicide of a teenager
మనస్తాపంతో యువకుని ఆత్మహత్య
author img

By

Published : May 1, 2020, 4:06 PM IST

Updated : May 1, 2020, 11:49 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం బోయపూర్​లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

చేపల వేటకు వెళ్లాడని ఆరోపిస్తు హరీశ్​, మరో ఇద్దరిపై గ్రామపంచాయతీలో ఫిర్యాదు అందింది. ముగ్గురు యువకులు ఒక్కొక్కరికి రూ.ఐదు వేల చొప్పున రూ.15వేలు జరిమానా విధించారు. సదరు చేపల చెరువు గుత్తేదారు పోలీసులకు సైతం ఫిర్యాదుచేశాడు. దీంతో మనస్తానికి గురైన హరీశ్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇదీ చూడండి: స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు

Last Updated : May 1, 2020, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.