ETV Bharat / jagte-raho

అక్రమంగా కొవిడ్ ఔషధాలు విక్రయిస్తున్న ఐదుగురు అరెస్టు - hyderabad latest news

sot police arrest five accused they sale covide medicines illegally in hyderabad
అక్రమంగా కొవిడ్ ఔషధాలు విక్రయిస్తున్న ఐదుగురు అరెస్టు
author img

By

Published : Jul 24, 2020, 6:24 PM IST

Updated : Jul 24, 2020, 8:33 PM IST

17:51 July 24

అక్రమంగా కొవిడ్ ఔషధాలు విక్రయిస్తున్న ఐదుగురు అరెస్టు

హైదరాబాద్‌లో అక్రమంగా కొవిడ్ ఔషధాలు విక్రయిస్తున్న ఐదుగురిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్​ చేశారు. చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన కొవిడ్ ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం

Last Updated : Jul 24, 2020, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.