స్నేహితుల మధ్య వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మిత్రుల దగ్గరకు వెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజు శవమై కనిపించాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్మండలం బీరంగూడకు చెందిన గౌతమ్ ఈ నెల 24న స్నేహితులు పిలిస్తే వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసుగా నమోదు చేశారు. 25నరాత్రి సుల్తాన్పూర్ చెరువులో ముఖంపై గాయాలతో విగతజీవిగా కనిపించాడు. హత్యగా భావించి ఇద్దరి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చరవాణి, అమ్మాయి విషయంలో వివాదం వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి:విష ద్రవం తాగి ముగ్గురు మృతి
స్నేహమే యమపాశమై - student murder
స్నేహితులతో బయటికెళ్లిన విద్యార్థి శవమయ్యాడు. ఈనెల 24న అదృశ్యమైన అతడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ విద్యార్థిని చంపిందెవరు..?