ETV Bharat / jagte-raho

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ... ఒకరు అరెస్ట్ - foreign currency news

seizure-of-foreign-currency-in-shamshabad-airport
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ... ఒకరు అరెస్ట్
author img

By

Published : Dec 21, 2020, 9:46 AM IST

Updated : Dec 21, 2020, 10:32 AM IST

09:42 December 21

విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని సీఐఎస్ఎఫ్ పట్టుకున్నారు. హైదరాబాద్​ నుంచి షార్జా వెళ్తున్న చాంద్రాయణగుట్టకు చెందిన వ్యక్తి వద్ద నుంచి రూ.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్​ చేసిన సీఐఎస్​ఎఫ్... నగదుతో పాటు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.  

Last Updated : Dec 21, 2020, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.