ETV Bharat / jagte-raho

యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య - సికింద్రాబాద్​లో విద్యార్థిని ఆత్మహత్య

secundrabad yashoda hospital nursing student suicide
యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Aug 12, 2020, 11:43 AM IST

Updated : Aug 12, 2020, 12:18 PM IST

11:39 August 12

యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని సౌందర్య ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి హాస్టల్​లోని తన గదిలో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా మాల్. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Last Updated : Aug 12, 2020, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.