ETV Bharat / jagte-raho

మక్తల్​లో ఇసుక ట్రాక్టర్​ సీజ్​ - నారాయణపేట తాజా వార్తలు

నారాయణపేట జిల్లా మక్తల్​ ఠాణా పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టకున్నారు. ట్రాక్టర్​ను సీజ్​ చేసి పోలీస్​స్టేషన్​లో అప్పగించారు.

మక్తల్​లో ఇసుక ట్రాక్టర్​ సీజ్​
మక్తల్​లో ఇసుక ట్రాక్టర్​ సీజ్​
author img

By

Published : Sep 14, 2020, 7:11 AM IST

ఇసుక అక్రమరవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మక్తల్​ ఠాణాపరిధిలో ఇసుక అక్రమరవాణా చేస్తున్న ట్రాక్టర్​ను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. గజ్జరం దొడ్డి గ్రామానికి చెందిన అసి రెడ్డి... ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇసుకను మైనింగ్​ ఏఈ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.