ETV Bharat / jagte-raho

జంగంపల్లిలో నాటుబాంబు పేలి కూలిన ఇంటి పైకప్పు - కామారెడ్డిలో నాటుబాంబు పేలుడు

కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామంలో నాటుబాంబు పేలిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇంటి పైకప్పు కూలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

The roof of the house collapsed where the bomb exploded in Jangampalli
జంగంపల్లిలో నాటుబాంబు పేలి కూలిన ఇంటి పైకప్పు
author img

By

Published : Oct 30, 2020, 10:55 PM IST

కామారెడ్డి జిల్లా భిక్నూర్​ మండలం జంగంపల్లి గ్రామంలో నాటుబాంబు కలకలం రేపింది. గ్రామానికి చెందిన పుల్లూరు సిద్ధరాములు ఇంట్లో నాటుబాంబు పేలగా ఇంటిపై కప్పు కూలింది. నిషేధిత నాటుబాంబు పదార్థాలు ఉంచడం వల్లే ఘటన చోటుచేసుకుంది.

నాటుబాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండిః గత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.