ETV Bharat / jagte-raho

మోకీలలో దోపిడీ దొంగల బీభత్సం - Telanagan news

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం మోకీలలోని కశ్మీర వెంచర్​లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రూ.5 లక్షలు విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మోకీలలో దోపిడీ దొంగల బీభత్సం
మోకీలలో దోపిడీ దొంగల బీభత్సం
author img

By

Published : Jan 8, 2021, 11:15 AM IST

Updated : Jan 8, 2021, 11:35 AM IST

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం మోకీలలోని కశ్మీర వెంచర్​లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వెంచర్ వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి అడ్డుగా వచ్చినవారిని కొట్టి రూ.5 లక్షలు విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు. అనంతరం తాము తీసుకువచ్చిన కారుతో పరారయ్యారు.

కశ్మీర వెంచర్ సీఈఓ శశికాంత్ రెడ్డి.. ఫిర్యాదు మేరకు శంకర్​పల్లి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం దొంగతనం జరిగినట్లు బాధితులు తెలిపారు. దోపిడీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో శంకర్​పల్లి పోలీసులు ఉన్నారు.

Last Updated : Jan 8, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.