ETV Bharat / jagte-raho

డీసీఎం ఢీకొని మహిళా హోంగార్డు మృతి - homeguard

మైలార్​దేవ్​పల్లిలో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. కూతుర్ని సాగనంపిన అనంతరం రోడ్డు దాటుతుండగా డీసీఎం ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి వాహన చోదకుడిని అరెస్టు చేశారు.

homeguard
author img

By

Published : Feb 4, 2019, 2:37 PM IST

accident
ఉద్యోగం చేస్తూ... సెలవులో ఇంటికి వచ్చిన కూతురుతో ఎప్పటిలాగే ఆనందంగా గడిపిందా తల్లి. వెళ్లిపోతానన్న కూతుర్ని సాగనంపేందుకు రోడ్డు వద్దకు వచ్చి ఆటో ఎక్కించి తిరుగు పయనమైంది. కానీ అవే చివరి క్షణాలని ఊహించలేదేమో...! రోడ్డు దాటుతుండగా మృత్యువు డీసీఎం రూపంలో ఆమెను కబళించింది. ఆ ఇంట విషాదం నింపింది.
undefined
రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలోని ఓ మహిళను డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు వాంబే కాలనీకి చెందిన సుజాతగా స్థానికులు గుర్తించారు. చార్మినార్ పోలీసుస్టేషన్​లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది.
పోలీసులు కేసు నమోదు చేసి.. వాహన చోదకుడిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

hyd_tg_12_04_RJNR Road Accident_ab_c6. note:feed from desk whatsapp. మైలర్దేవపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో రోడ్డు దాటుతున్న మహిళ మహిళను ఢీకొట్టిన డీసీమ్...సంఘటన స్థలం లోనే మృతి మృతురాలు సుజాత చార్మినార్ పోలీసుస్టేషన్ లో హోంగార్డు ఆమె స్వస్థలం మైలర్దేవపల్లి పరిధిలోని వాంబే కాలనీకి చెందిన సుజాత. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలింపు డీసీమ్ డ్రైవర్ అరెస్ట్, కేసు నమోదు... బైట్... భువనెశ్వేరి. మృరాలి కూతురు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.