యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మర్రికుంట తండాలో రేషన్ బియ్యం అక్రమ దందా సాగుతుందన్న సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురి ఇళ్లల్లో దాదాపు 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దిరావత్ దేవా, దిరావత్ రాజేందర్, బాణోత్ హుస్సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు, బియ్యాన్ని తుర్కపల్లి పోలీసులకు అప్పగించారు.
రేషన్ బియ్యం అక్రమ దందా.. పట్టుకున్న పోలీసులు - Ration rice illegal business.. caught police in yadadri district
యాదాద్రి భువనగిరి జిల్లా మర్రికుంట తండాలో రేషన్ బియ్యం అక్రమ దందా నిర్వహిస్తోన్న ముగ్గురు నిందితులను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

రేషన్ బియ్యం అక్రమ దందా.. పట్టుకున్న పోలీసులు