హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని ఇద్దరు హత్య కేసు నిందితులపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. రేయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురుజానగర్కు చెందిన మహమ్మద్ అర్బాజ్‌ఖాన్, ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహమ్మద్ అమిర్లపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, రేయిన్ బజార్ పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. సంబంధిత పత్రాలను చంచల్‌గూడ జైలు అధికారులకు అందించారు.
హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్.. - ఇద్దరు నిందితులపై పీడీ యాక్టు ప్రయోగం
హైదరాబాద్ పాతబస్తీలోని ఇద్దరు నిందితులపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. సంబంధిత పత్రాలను చంచల్‌గూడ జైలు అధికారులకు అందించారు.
హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్..