ETV Bharat / jagte-raho

రూ. 11.5 లక్షల విలువైన గుట్కా పట్టివేత.. వ్యక్తి అరెస్ట్ - తెలంగాణ నేర వార్తలు

నిజమాబాద్​ జిల్లా బర్కత్​పురా కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా విలువ సుమారు రూ. 11.5 లక్షలు ఉంటుందని టాస్క్​ఫోర్స్​ సీఐ వెల్లడించారు.

nizamabad-task-force-seized-11-lakh-illegal-gutka
రూ. 11.5 లక్షల విలువైన నిషేధిత గుట్కా పట్టివేత
author img

By

Published : Oct 21, 2020, 6:25 PM IST

నిజామాబాద్​ నగరంలో భారీ మొత్తంలో గుట్కా, జర్దాను టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బర్కత్​పురా కాలనీలో నిల్వ ఉన్న గుట్కాను పట్టుకున్నారు. ఓ ఇంటితో పాటు, గోదాంలో తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో సుమారు రూ. 11,50,000 విలువైన నిషేధిత గుట్కా, జర్దా స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్​ఫోర్స్​ సీఐ షాకిర్​ అలీ తెలిపారు. నిందితుడు జావేద్​ను అరెస్ట్​ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండిః కిడ్నాప్​ కథ సుఖాంతం... నిందితుల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.