నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రెండు చోట్ల.. గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద అక్రమంగా ఉన్న నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
రెండు చోట్ల అక్రమంగా గంజాయి ఉందన్న సమాచారంతో తనిఖీ పోలీసులు చేపట్టారు. నిందితులు షేక్ పాషా, సుల్తాన్ బేగంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: 'బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడితే కఠినచర్యలే'